అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యోగాసనాలు చేశారు. ఆమె భర్త సౌందరరాజన్‌తో కలిసి రాజ్ భవన్లో యోగసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గొప్పతనం గురించి గవర్నర్ వివరించారు. శరీరానికి యోగాసనాల వల్ల ఎంతో ఉపయోగం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని తమిళిసై సూచించారు.
యోగాసనాలు వేసిన గవర్నర్ దంపతులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో తన భర్త సౌందరరాజన్‌తో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యోగాసనాలు వేశారు.
యోగాసనాలు వేసిన గవర్నర్ దంపతులు