నీలిరంగులో ఉన్న గోదావరి జలాలు గోధుమ రంగులోకి మారుతున్నాయి. జూన్లో గోదావరికి అతితక్కువ ప్రవాహం చేరింది. 2003 తర్వాత గోదావరిలో ఇంత తక్కువ ప్రవాహం రావడం మళ్లీ ఇప్పుడే. తాజాగా ఎగువప్రాంతం నుంచి 12వేల క్యూసెక్కుల నీరు రాజమహేంద్రవరం వద్దకు వచ్చి చేరుతుండటంతో గోదారి రంగు మారుతోంది. దీనిపైమరింత సమాచారాన్ని తూర్పుగోదావరి జిల్లా ఈటీవీ ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.
రంగు మారుతున్న 'గోదావరి' - రాజమహేంద్రవరం
గోదావరి జలాలు రంగు మారుతున్నాయి. నీలిరంగులోని గోదావరి జలాలు... గోధుమ రంగులోకి ఆ తరువాత ఎరుపు రంగులోకి మారనున్నాయి.
రంగు మారుతున్న 'గోదావరి'
ఇవి కూడా చదవండి: