హైదరాబాద్‌లో ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆజాంపురాకు చెందిన 17సంవత్సరాల వయసున్న బాలిక మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది.
మనస్తాపంతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య - girl commits suicide
మనస్తాపంతో 17 సంవత్సరాల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాంపూరలో చోటుచేసుకుంది.
మనస్తాపంతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఇవీ చూడండి: ప్రేమించాడు.. సహజీవనం చేశాడు.. కానీ..!