గవర్నర్ తమిళిసై... జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ, నాలా, సీఆర్పీసీ, స్టాంపు చట్టాల సవరణకు శాసనసభ, మండలి ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్పీసీ, స్టాంపు చట్టాలకు చేసిన సవరణలను గవర్నర్ కేంద్రానికి పంపారు.
జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం - గవర్నర్ తమిళిసై
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. సీఆర్పీసీ, స్టాంపు చట్టాలకు చేసిన సవరణలను కేంద్రానికి పంపారు.
జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం