సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఓట్ల లెక్కింపునకు పిలిచి అనుమతించట్లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ ఇచ్చి విధులు కేటాయించారంటున్న ఉద్యోగులు... ఇవాళ ఉదయం లెక్కింపు కేంద్రాలకు రాగానే... సరిపడా సిబ్బంది ఉన్నారంటూ ఇళ్లకు వెళ్లిపొమ్మంటున్నారని తెలిపారు. తాము ఎన్నికల విధులకు వచ్చినట్లు హాజరు కూడా వేయట్లేదని వాపోయారు.
సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన - జీహెచ్ఎంసీ 2020 పోలింగ్
సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఓట్ల లెక్కింపునకు శిక్షణ ఇచ్చి... అనుమతించట్లేదని వాపోయారు.
సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన
Last Updated : Dec 4, 2020, 10:15 AM IST