బహుభాషా కోవిదునిగా, ప్రధానిగా పీవీ నరసింహారావు దేశానికి విశిష్ట సేవలు అందించారని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను హైదారాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
యువతకు పీవీ ఓ దిక్సూచి: జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ - pv narasimharao jayanthi
హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతకు పీవీ ఒక దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.
యువతకు పీవీ ఒక దిక్సూచి: జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్
పీవీ చిత్రపటానికి పూలమాలవేసి కమిషనర్, అదనపు కమిషనర్లు, ఇతర అధికారులు నివాళులు అర్పించారు. నరసింహారావు దేశానికి చేసిన సేవలను ఎన్నటికీ మరచిపోలేమన్నారు. యువతకు ఆయన ఒక దిక్సూచిగా నిలిచారన్నారు.