తెలంగాణ

telangana

ETV Bharat / state

వినాయక చవితి విశిష్టతలేమిటో...? - ఆధ్యాత్మిక

భాగ్యనగరంలో కన్నుల పండువగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైభవంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాధుడు కొలువు తీరాడు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం... విశిష్టత ఏమిటి... అసలు వినాయక చవితి ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం!

వినాయక చవితి విశిష్టతలేమిటో...?

By

Published : Sep 2, 2019, 3:42 AM IST

Updated : Sep 2, 2019, 6:35 AM IST

భాగ్యనగరంలో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన మండపాల్లో బొజ్జ గణపయ్య కొలువు తీరాడు. ఏటా భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటాం. ఏకదంతున్ని 21 రకాల పత్రితో పూజలు చేస్తాం. ఓంకార రూపుడైన గణనాధున్ని మట్టితో తయారుచేసుకుని పర్యావరణాన్ని కాపాడుకుందామని.. మండపాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపి ఐక్యమత్యాన్ని చాటిచెబుదామని పురుషోత్తమ శర్మ తెలిపారు. మరి ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటో పురుషోత్తమ శర్మ మాటల్లోనే తెలుసుకుందాం.

వచ్చావయ్యా గణపయ్య...
Last Updated : Sep 2, 2019, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details