ఉన్నత విద్య వ్యవస్థకు గ్రామాలకు మధ్య అంతరం పెరిగిందని మహాత్మ గాంధీ గ్రామీణ విద్య మండలి కార్యదర్శి మురళి మనోహర్ అన్నారు. మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా రేపటి నుంచి రెండు రోజల పాటు పని-విద్య అనే అంశంపై హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి అధ్యాపకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ముగింపు సమావేశాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు అవుతారని నిర్వాహకులు తెలిపారు.
పని-విద్య సదస్సు - మురళి మనోహర్
మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో రేపటి నుంచి రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.
ఎమ్హెచ్ఆర్డీలో గాంధీ జయంతి ఉత్సవాలు