తెలంగాణ

telangana

ETV Bharat / state

సతీ సమేతంగా వచ్చి ఓటేసిన గద్దర్​ - gaddar

రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రముఖులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఓటేస్తున్నారు. అల్వాల్ వెంకటాపురం జీవీఆర్​ పాఠశాలలో ప్రజాగాయకుడు గద్దర్ సతీ సమేతంగా వచ్చి ఓటేశారు.

సతీ సమేతంగా వచ్చి ఓటేసిన గద్దర్​

By

Published : Apr 11, 2019, 12:19 PM IST

ప్రజాగాయకుడు గద్దర్​ సతీ సమేతంగా వచ్చి ఓటు వేశారు. అల్వాల్​ వెంకటాపురంలోని జీవీఆర్​ పాఠశాలలోని పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత రాజ్యాంగం చేతపట్టి వచ్చి ఓటేశారు. ప్రజాస్వామ్యనికి ఊపిరినిచ్చే ఓటు హక్కును అందరు వినియోగించుకోవాలని కోరారు.తన జీవితకాలంలో గద్దర్​ ఓటు వేయడం ఇది రెండోసారి.

సతీ సమేతంగా వచ్చి ఓటేసిన గద్దర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details