కర్ణాటకలో తుమకూరు జిల్లా వెంకటమ్మనహళ్లి గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో ఉంటున్న పోలీసును చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురిలో తెలంగాణ నుంచి గద్దర్, వరవరరావు ఉన్నారు. కేసు విచారణలో భాగంగా ప్రజాగాయకుడు గద్దర్‌ను కోర్టులో హాజరు కావాల్సిందిగా కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఇవాళ గద్దర్ పావగడ జేఎంఎఫ్‌సీ కోర్టుకు హాజరయ్యారు. గద్దర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చినందకు గద్దర్ కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాగాయకుడు గద్దర్‌కు బెయిల్ - gaddar
కర్ణాటకలో తుమకూరు జిల్లా వెంకటమ్మనహళ్లి గ్రామంలో 14 ఏళ్ల క్రితం పోలీస్ మరణించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాగాయకుడు గద్దర్‌కు బెయిల్ లభించింది. జేఎంఎఫ్‌సీ కోర్టు గద్దర్‌కు బెయిల్ మంజూరు చేసింది.
ప్రజాగాయకుడు గద్దర్ బెయిల్