నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి - ts police deportment latest news
నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి
20:19 June 18
నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి
రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వాతి లక్రా, మహేశ్ భగవత్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, వి.వి.శ్రీనివాసరావులకు అదనపు డీజీలుగా నియమించింది. వీరు అదనపు డీజీ హోదాలో యథావిధి స్థానాల్లో కొనసాగుతారని తెలిపారు.
ఇదీ చూడండి:ఐరాస భద్రతా మండలిలో భారత్ అజెండా ఇదేనా!
Last Updated : Jun 18, 2020, 10:11 PM IST