తెలంగాణ

telangana

ETV Bharat / state

చార్మినార్​ దారులలో ఎలక్ట్రిక్ బోల్లర్డ్స్​ల ఏర్పాటు - charminar

వాహనాల రాకపోకలు నియంత్రించడానికి ఎలక్ట్రిక్ బోల్లర్డ్స్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. బోనాల జాతరను దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ అధికారులు వాటిని పరిశీలించారు.

చార్మినార్​ దారులలో ఎలక్ట్రిక్ బోల్లర్డ్స్​ల ఏర్పాటు

By

Published : Jul 19, 2019, 11:33 PM IST

పాదచారుల ప్రాజెక్టులో భాగంగా రూ.2.3 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రిక్ బోల్లర్డ్స్ ప్రాజెక్టు పూర్తి కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు వాటి పనితీరును పరిశీలించారు. వాహనాల రాకపోకలు నియంత్రించడానికి చార్మినార్ వైపు ఉన్న నాలుగు దారులలో వీటిని ఏర్పాటు చేశారు. రాకపోకలను నిలిపివేసేందుకు చార్మినార్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రమే వీటిని తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆ బారికేడ్ల స్థానంలో ఎలక్ట్రిక్ బోల్లర్డ్స్ ఏర్పాటు చేశారు. రానున్న బోనాలను దృష్టిలో ఉంచుకొని జీహెచ్​ఎంసీ అధికారులు వాటి పనితీరును పరిశీలించారు.

చార్మినార్​ దారులలో ఎలక్ట్రిక్ బోల్లర్డ్స్​ల ఏర్పాటు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details