హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఎంఐజీ క్వార్టర్స్‌లోని ఎనిమిదో నెంబర్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని కుటుంబ సభ్యులు వాపోయారు. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చే సరికే ఇంటిలోని ఫ్రిజ్, టీవీ పూర్తిగా దగ్ధమయ్యాయి.
బాగ్‌లింగంపల్లిలో అగ్ని ప్రమాదం.. - హైదరాబాద్
హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
బాగ్‌లింగంపల్లిలో అగ్ని ప్రమాదం..