తెలంగాణ

telangana

ETV Bharat / state

సిగరెట్ పెట్టిన మంట - tankbund

సిగరెట్ తాగితే ఆ వ్యక్తికి అనారోగ్యం, ఆ పొగను పీల్చితే చూట్లూ ఉన్నవారికి ప్రమాదం. సిగరెట్​ను ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేస్తే ఇంకా ప్రమాదం. ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి ట్యాంక్​బండ్​ వద్ద మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ప్రమాదాన్ని తప్పించారు.

ట్యాంక్​బండ్​వద్ద అగ్నిప్రమాదం

By

Published : Feb 10, 2019, 10:17 PM IST

ట్యాంక్​బండ్​వద్ద చెలరేగిన మంటలు
ట్యాంక్ బండ్ వద్ద మంటలు చెలరేగాయి. ఓ వ్యక్తి సిగరెట్ ఆర్పకుండా చెత్తలో వేయడం వల్లే ఘటన జరిగిందని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం దగ్గర పేరుకుపోయిన చెత్త నుంచి మంటలు రావడం గమనించి ట్రాఫిక్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details