ETV Bharat / state
భూపాలపల్లికి ఆర్థిక సంఘం సభ్యులు - SK JOSHI
15వ ఆర్థిక సంఘం సభ్యులు భూపాలపల్లి జిల్లాకు బయలుదేరారు. అక్కడి కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించనున్నారు.
భూపాలపల్లికి ఆర్థిక సంఘం సభ్యులు
By
Published : Feb 17, 2019, 3:42 PM IST
| Updated : Feb 17, 2019, 4:05 PM IST
భూపాలపల్లికి ఆర్థిక సంఘం సభ్యులు భూపాలపల్లికి ఆర్థిక సంఘం సభ్యులు 15వ ఆర్థిక సంఘం సభ్యులు హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆర్థిక సంఘ బృందం భూపాలిపల్లి జిల్లాకు బయలుదేరారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పనులను పరిశీలించనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట, ఆరో ప్యాకేజీ పనులను చూసి అనంతరం సిరిసిల్ల జిల్లాలో మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించనున్నారు.
Last Updated : Feb 17, 2019, 4:05 PM IST