తెలంగాణ

telangana

ETV Bharat / state

చార్మినార్​​ పెచ్చులు ఎందుకు ఊడిపడ్డాయి...? - ఊడిన చార్మినార్​ పెచ్చులు

చారిత్రక కట్టడమైన చార్మినార్​కున్న నాలుగు మినార్లలోని ఒక మినార్​ పెచ్చులు ఊడిపడ్డాయి. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు మరమ్మతులు కారణమని తెలుస్తోంది. దీనిపై పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రమ్య అందిస్తారు.

చార్మినార్​

By

Published : May 2, 2019, 3:54 PM IST

చారిత్రక కట్టడంలో ఊడిన పెచ్చులు

ABOUT THE AUTHOR

...view details