హైదరాబాద్ కొత్తపేట్ ఎన్టీఆర్ నగర్లో ఉన్న ఓ వైన్స్ షాపులో కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. షాపులో ఉన్న సుమారు 100కి పైగా కల్తీ మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైన్స్ షాప్లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కల్తీ మద్యం అమ్ముత్తున్న వైన్స్ షాపుపై ఆబ్కారీ అధికారుల దాడి - _Seez_
హైదరాబాద్లో కల్తీ మద్యం అమ్ముతున్ ఓ వైన్స్ షాపుపై ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.
excise officers