పదవీ విరమణ కేవలం ఉద్యోగానికి మాత్రమేనని సమాజసేవకు కాదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎస్సార్ నగర్ పరిధిలోని జీటీఎస్ కాలనీలో టీఎస్ఎస్ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ దేవల సమ్మయ్య ఆత్మీయ అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. సమ్మయ్య సూచనలను ప్రభుత్వం ఎప్పటికీ స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈటల అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి: ఈటల
రాష్ట్రాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఎస్ఎస్ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ దేవల సమ్మయ్య ఆత్మీయ అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి: ఈటల
ఈ కార్యక్రమానికి ఈటల సహా మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఇతర అధికారులు హాజరయ్యారు. సమ్మయ్య, ఆయన సతీమణిని ఘనంగా సన్మానించారు.
ఇవీచూడండి:'మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను ఈనెల 31లోపు నియమించాలి'