తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2020, 7:01 PM IST

ETV Bharat / state

టాప్ ​టెన్​ న్యూస్ @7PM

ఇప్పటికున్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్ @7PM
టాప్​టెన్​ న్యూస్ @7PM

1. పబ్​జీ సహా 118 చైనా యాప్స్​పై నిషేధం

ఊహాగానాలను నిజం చేస్తూ.. ఆన్​లైన్​ గేమింగ్​ యాప్​ పబ్​జీని భారత ప్రభుత్వ నిషేధించింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మొత్తం 118 చైనా యాప్స్​ను బుధవారం బ్యాన్​ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

2. గోప్యతకే కాదు ఆరోగ్యానికీ ముప్పే!

పబ్​జీ వీడియో గేమ్​తో దేశ భద్రతకే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఇబ్బందులు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?

3. 'ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం'

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు గృహంలో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

4. మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇంకా ఏం చెప్పిందంటే..?

5. నర్సును మోసం చేసిన కేటుగాళ్లు

డబ్బు తీసుకొని ఇద్దరు వ్యక్తులు తనను మోసం చేశారని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో రంగమ్మ అనే నర్సు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ డబ్బు ఎంతో తెలుసా..!

6. చైనాకు సొంత కమాండరే షాకిచ్చారు

పాంగాంగ్​లో భారత్​తో వాగ్వివాదం సమయంలో​ చైనా నాయకత్వాన్ని సంప్రదించకుండానే.. ఆ దేశ పీఎల్​ఏ కమాండర్​ వెనక్కి తగ్గి బీజింగ్​కు షాకిచ్చినట్లు అమెరికా పేర్కొంది. ఇంకా ఏం చెప్పిందంటే..?

7. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర బుధవారం రూ.600 లకు పైగా దిగొచ్చింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

8. ఆ చిప్స్​​​ కొంటే.. 2 జీబీ డేటా ఉచితం

ఆ చిప్స్​ ప్యాకెట్లను కొన్న వారికి 2 జీబీ డేటాను అందించనుంది ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్​టెల్​. ఇందుకోసం పెప్సికో, ఎయిర్​టెల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ చిప్స్‌ ప్యాకెట్లుఎంటో తెలుసా..!

9. ఐపీఎల్ మరో​ అధికారిక భాగస్వామిగా 'క్రెడ్​'

ఈ ఏడాది ఐపీఎల్​కు ప్రముఖ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫాం 'క్రెడ్‌' (సీఆర్‌ఈడీ)ని రెండో అధికారిక భాగస్వామిగా ప్రకటించింది బీసీసీఐ.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

10. నిదానంగా కోలుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు

కరోనా బారిన పడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెల్లగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details