'కరోనా వేళా... సంక్షేమాన్ని ఆపలేదు'
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా.. ఆదాయం రాకపోయినా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఇంకా ఏం చెప్పుకొచ్చారంటే..?
ఓ డాక్టర్‌కు మంత్రి హరీశ్ అభినందన
పెద్దపల్లిలో ఓ వైద్యుడు ఉదారత చాటుకున్నారు. పలువురికి వైద్యం చేయడమే గాక.. కరోనాతో చనిపోయిన వ్యక్తిని శ్మశాన వాటికకు తరలించేందుకు సహాయపడ్డారు. ఇది తెలిసిన మంత్రి హరీశ్ రావు ఆ వైద్యుడిని ఇలా అభినందించారు.
బిహార్‌లో రాజకీయ సునామీ- త్వరలోనే కొత్త పొత్తులు!
బిహార్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. త్వరలో కొత్త పొత్తులు పుట్టుకొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఆ పొత్తులు ఏఏ పార్టీలకంటే..?
గహ్లోత్ నాయకత్వానికే పూర్తి మద్దతు
అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం తీర్మానించింది. దీనితో పాటు ఏం సూచించందంటే..?
దారుణం
వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం శివాజీ నగర్లో దారుణం జరిగింది. కన్నతల్లిని కుమారుడు కర్రతో కొట్టి హత్య చేశాడు. ఎందుకు చంపాడో తెలుసా..?
స్మగ్లింగ్ కేసు: కేరళ సర్కారుకు కొత్త తలనొప్పి
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు... ముఖ్యమంత్రి పినరయి విజయన్ సర్కారుకు తలనొప్పిగా మారింది. తాజాగా ప్రతిపక్షం లేవనెత్తిన అంశం ఏంటంటే..?
జమ్ములో ఆర్మీ చీఫ్ పర్యటన- భద్రతపై సమీక్ష
భారత ఆర్మీ చీఫ్ నరవణే సోమవారం జమ్ము-పఠాన్‌కోట్ ప్రాంతంలో పర్యటించారు. అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి భద్రతను సమీక్షించారు. ఆ సమీక్షలో ఏం చర్చించారంటే..?
రిలయన్స్ జోరు- లాభాలతో ముగిసిన మార్కెట్లు
రిలయన్స్ షేర్లు రికార్డు స్థాయికి చేరడం, అంతర్జాతీయంగా సానుకూలతల కారణంగా స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మరిన్ని విషయాలు..
'టీ20ల్లో అలా ఆడాలని ద్రవిడ్ చెప్పాడు'
పరిమిత ఓవర్ల జట్టులో చోటు కోల్పోయిన టీమ్ఇండియా క్రికెటర్ అజింక్యా రహానె మళ్లీ జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే టీ20ల్లో విజయవంతమవ్వడానికి ద్రవిడ్ చెప్పిన సూచనలు వెల్లడించాడు. అవేంటంటే..?
ఆసుపత్రి సౌకర్యాలపై బిగ్‌బీ వీడియో వైరల్
ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి యాజమాన్యం గురించి స్పందించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఆయన ఏం చెప్పారో తెలుసా..?