ప్రత్యేక రైళ్లతో వచ్చిన ఆదాయం ?
ప్రత్యేక ప్యాసింజర్ రైళ్ల ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ.45 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అది ఎలా అంటే..?
మోదీ ఆర్థిక ప్యాకేజీపై ఐరాస ఆర్థిక నిపుణుల ప్రశంసలు
భారత ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం స్వాగతించదగిన పరిణామమని ఐక్యరాజ్యసమితి ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇంకా వారు ఏం చెప్పారంటే..?
అప్పుడు టీఎస్ ఐపాస్-ఇప్పుడు టీఎస్ బీపాస్
టీఎస్ ఐపాస్ వలే అనుమతులను సులభతరం చేసేందుకు టీఎస్-బీపాస్ అమలుకు సిద్ధం కావాలని మంత్రి కేటీఆర్ పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష జరిపారు. ఆ సమీక్షలో..
'నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకోం'
కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే కేసీఆర్ తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంకా ఏమని విమర్శించారంటే..?
'నాడు ఎందుకు నోరు మెదపలేదు'
పోతిరెడ్డిపాడు వ్యవహారంలో జాతీయ పార్టీలు ద్వంద వైఖరి అవలంభించండం ఏంటని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారంటే..?