రూ.1.63 లక్షల కోట్లతో కర్షక భారతానికి కొత్త రూపు
ఆత్మనిర్భర భారత్ అభియాన్‌లో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. ఆ కేటాయింపులేంటంటే..
నీతి ఆయోగ్ 'కరోనా జోస్యంపై' రాహుల్ సెటైర్
లాక్డౌన్ అమలుతో మే 16కల్లా కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తుందని నీతి ఆయోగ్ గతంలో అంచనా వేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇంకా ఏమని విమర్శిచారంటే?
కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలోని అంశాలు..
ఏపీకి ప్రత్యేక బస్సుల ఏర్పాటు వాయిదా
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సుల ఏర్పాటు వాయిదా పడింది. ఎందుకంటే..?
రజత్ కుమార్‌కు అఖిలపక్ష నేతల వినతిపత్రం
నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్‌ను తెజస అధ్యక్షుడు కొదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కలిశారు. ఆ వినతిపత్రం ఇచ్చారు.