తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 3PM

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

etv bharat top ten news at 3pm
టాప్ 10 న్యూస్ @ 3PM

By

Published : May 19, 2020, 2:52 PM IST

జూన్​ 8 నుంచి..

జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహించేందుకు హైకోర్టు అంగీకరించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటేనే పరీక్షలు జరుపుకోవాలంటూ అధికారులకు చేసిన సూచనలివే..

21న సీఎం సమావేశం

నియంత్రిత పంటల సాగుపై ఈనెల 21న సీఎం అధ్యక్షతన సమావేశం జరగనుంది. మంత్రులతో జరిగే భేటీలో కేసీఆర్​ చర్చించే అంశాలివే..

టిక్​టాక్​ చేసినందుకు కేసు

ముంబయి నుంచి వచ్చిన ఓ యువకుడు ఊళ్లో తిరుగుతూ టిక్​టాక్​ వీడియోలు చేయగా.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. టిక్​టాక్​ చేస్తే కేసు నమోదు చేయడమేంటి అనుకుంటున్నారా.. ఇది చూడండి..

నడిరోడ్డుపైనే

గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని నడిరోడ్డుపైనే కిరాతకంగా నరికి చంపిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగింది. అతన్ని ఎందుకు చంపారంటే..

'ప్లాస్మా బాణం'

జబ్బును జబ్బుతోనే తీయాలి! ప్రామాణిక చికిత్సలేవీ లేని కొత్త కరోనా జబ్బుకిప్పుడు ఇలాంటి ఉపాయమే దిక్కవుతోంది. ఇంతకీ ఏంటీ చికిత్స? ఎలా చేస్తారు? ఎవరికి చేస్తారు?

12 గంటల్లో రెండుసార్లు కాల్పులు

పాక్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 12 గంటల వ్యవధిలోనే రెండు సార్లు భారత్​పై పాకిస్థాన్ సైన్యం కాల్పులకు ఎందుకు తెగబడిందంటే..

కాలాపానీ మాదే

దేశ సరిహద్దుల్లోని కాలాపానీ సహా మొత్తం 350 కిలోమీటర్ల భూభాగాన్ని తమదేనంటోంది నేపాల్​ ప్రభుత్వం. నేపాల్​ భారత్​తో కయ్యానికి కాలెందుకు దువ్వుతోందో..

గట్టెక్కడం కష్టమే

మోదీ సర్కార్ ప్రకటించిన భారీ ప్యాకేజీ... కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేదని మూడీస్ అభిప్రాయపడింది. మూడీస్​ అభిప్రాయానికి కారణాలివే..

​సంతోషంలో బోల్ట్

జమైకా పరుగుల వీరుడు ఉసేన్​ బోల్ట్​ పట్టలేని సంతోషంతో ఉన్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి ఆండ్రూ హోనెస్ వెల్లడించారు. బోల్డ్ ఆనందానికి కారణమేంటో చూడండి.

పాన్​ఇండియా కథతో..

టాలీవుడ్​ స్టార్​ దర్శకులు పూరీ జగన్నాథ్​, హరీశ్​ శంకర్​లు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు అభిమానులకు సంకేతాలు అందించారు. ఆ ప్రాజెక్టు వివరాలేంటంటే..

ABOUT THE AUTHOR

...view details