రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కూలంకషంగా చర్చించి హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధింపుపై సర్కారు చర్యలు తీసుకుంటుందని చెబుతున్న సీఎస్ సోమేశ్ కుమార్‌తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.
లాక్‌డౌన్ విధింపుపై సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందంటే..?
కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎస్ సోమేశ్ కుమార్‌తో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం ఆయన మాటాల్లోనే విందాం...
లాక్‌డౌన్ విధింపుపై సర్కారు చర్యలు తీసుకుంటుందంటే..?