తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ చికిత్స కేంద్రంగా ఆర్టీసీ ఆస్పత్రి - తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటరమణ

సికింద్రాబాద్​ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో కొవిడ్ కేర్ సెంటర్​ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు చకచక కొనసాగుతున్నాయి. మరో 15 రోజుల్లో వంద పడకలతో కూడిన కరోనా చికిత్స కేంద్రం అందుబాటులోకి రాబోతుందని ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటరమణ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎంతమంది మహమ్మారి బారిన పడ్డారు..? ఎంతమంది కరోనాతో మరణించారు..? కొవిడ్ కేంద్రం ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి భరోసాను ఇవ్వబోతుంది..? తదితర వివరాలపై తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటరమణతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

ETV BHARAT interview with doctor of RTC Hospital
తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి

By

Published : May 14, 2021, 6:52 PM IST

.

తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటరమణతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details