లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల తపాల సేవలు అందిస్తున్నామని రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ అన్నారు. ఇప్పటికే తపాల శాఖలో అధికంగా కరోనా బారిన పడ్డారని.. ఫీల్డ్ స్టాఫ్కు ఒక రోజు విధులు నిర్వహిస్తే.. మరో రోజు సెలవులు ఇస్తున్నామని తెలిపారు.
'అనుమతి ఉన్న దేశాలకే కొరియర్లు తీసుకుంటున్నాం' - పోస్టల్ సేవలపై ముఖాముఖి
లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల తపాల సేవలు అందిస్తున్నామని రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ అన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంచుతున్నట్లు వెల్లడించారు. విమానాలు అనుమతిస్తున్న దేశాలకే కొరియర్లు తీసుకుంటున్నమంటున్నా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
లాక్ డౌన్ సమయంలో కూడా తపాల శాఖ ద్వారా ఆసరా, ఇతర పెన్షన్లు, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందిస్తున్నామని చెప్పారు. కరోనా రెండో దశలో చాలా దేశాలు.. ఇక్కడి నుంచి విమానాలు రద్దు చేశాయని.. అనుమతిస్తున్న దేశాలకే కొరియర్లు తీసుకుంటున్నమంటున్న చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ తెలిపారు.