తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగావళి తీరంలో ఏనుగుల గుంపు హల్​చల్​

శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది దాటిన ఏనుగుల గుంపు గ్రామ శివార్లలోని పంట పొలాల్లో తచ్చాడుతున్నాయి.

నాగావళి తీరంలో ఏనుగుల గుంపు హల్​చల్​

By

Published : Aug 18, 2019, 5:05 PM IST

శ్రీకాకుళం జిల్లా నాగావళి నది తీరంలో ఏనుగుల గుంపు హల్​చల్​ చేస్తోంది. గ్రామ శివార్లలోని పంట పొలాల్లో వీరంగం చేస్తున్నాయి. నాగావళి నది తీరం దాటిన ఆరు ఏనుగులు వీరఘట్టం, కంబర పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతూ కనిపించాయి. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు..వాటిని అడవిలోకి పంపేందుకు బాణాసంచాలు కాలుస్తూ...శబ్దాలు చేస్తున్నారు. స్థానికుల సహాయంతో తరుముతున్నారు.

నాగావళి తీరంలో ఏనుగుల గుంపు హల్​చల్​

ABOUT THE AUTHOR

...view details