తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏపీ వాళ్లు మాకొద్దు.. ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి' - హైదరాబాద్​ విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్ష

హైదరాబాద్‌ విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగుల నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​లో రిలీవ్‌ అయిన ఉద్యోగులను ఇక్కడ చేర్చుకోవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన వారిని అడ్డుకుంటున్నారు. ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న ఉద్యోగుల ధర్నాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాటల్లో...

electricity-employees-protest-in-hyderabad
హైదరాబాద్​ విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్ష

By

Published : Mar 18, 2020, 2:00 PM IST

.

హైదరాబాద్​ విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details