తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచి వెబ్​సైట్​లో ఎడ్​సెట్​ హాల్​టికెట్లు - సోమవారం నుంచి ఎడ్​సెట్​ హాల్​టికెట్లు

బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్​సెట్ హాల్ టికెట్లు రేపటి నుంచి వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ మృణాళిని తెలిపారు.

రేపటి నుంచి వెబ్​సైట్​లో ఎడ్​సెట్​ హాల్​టికెట్లు
రేపటి నుంచి వెబ్​సైట్​లో ఎడ్​సెట్​ హాల్​టికెట్లు

By

Published : Sep 20, 2020, 4:56 AM IST

బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్​సెట్ హాల్ టికెట్లు రేపటి నుంచి వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ మృణాళిని తెలిపారు. రేపటి నుంచి పరీక్ష రోజు వరకు అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చునన్నారు. అక్టోబరు 1, 3 తేదీల్లో ఎడ్​సెట్ జరగనుంది. అక్టోబరు 1న మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు.. అక్టోబరు 3న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details