తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరులో మాత్రం 2 హాళ్లు, 36 టేబుళ్లు: రజత్ - ec

ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈసీ రజత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఒక్క నిజామాబాద్​లో మాత్రం 36 టేబుళ్లు ఉంటాయని వివరించారు.

ఇందూరులో మాత్రం 2 హాళ్లు, 36 టేబుళ్లు: రజత్

By

Published : May 22, 2019, 4:03 PM IST

ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని ఈసీ రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌ పరిధిలో మాత్రం ప్రతి అసెంబ్లీ స్థానంలో 2 హాళ్లు, 36 టేబుళ్లు ఉంటాయని వివరించారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో లాటరీ పద్ధతిలో 5 వీవీప్యాట్ల ఎంపిక ఉంటుందని తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంలకు ఇప్పటివరకు తేడా రాలేదని స్పష్టం చేశారు. ఈవీఎంలు, 17సీలో సమానంగా వచ్చి వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడా వస్తే మరోసారి స్లిప్పుల లెక్కింస్తామని ప్రకటించారు.

ఇందూరులో మాత్రం 2 హాళ్లు, 36 టేబుళ్లు: రజత్

ABOUT THE AUTHOR

...view details