కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీ ఆదేశాలకు అనుగుణంగా లేఖ రాసినట్లు రజత్ తెలిపారు. అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరించారు.
'అభ్యర్థులు 90 దాటితే... బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు' - m,p
తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటివరకు 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. నిజామాబాద్‌లో అభ్యర్థుల సంఖ్య 90 దాటితే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
699 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ వెల్లడి
కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీ ఆదేశాలకు అనుగుణంగా లేఖ రాసినట్లు రజత్ తెలిపారు. అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరించారు.
ఇవీ చూడండి:చివరిరోజు కోలాహలం.. ముగిసిన నామినేషన్ల పర్వం
Last Updated : Mar 25, 2019, 10:39 PM IST