మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇవాళ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఉదయం పదిగంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న ఈటల... భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యే పదవితో పాటు తెరాసకు రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని... తెలుస్తోంది.
Eatala: ఇవాళ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న ఈటల - Eatala rajender future activity
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఈరోజు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఉదయం పదిగంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న ఆయన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నారు.
ఈటల
ఈనెల 8 లేదా 9న ముహుర్తం చూసుకుని ఈటల తన అనుచరులతో కలిసి భాజపాలో చేరనున్నట్లు సమాచారం. ఈటలతో పాటు ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ మాజీ జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ సహా తెరాస అసంతృప్త నేతలు, తెలంగాణ ఉద్యమకారులు చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి :Super Spiders: 'వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందే..!'
Last Updated : Jun 4, 2021, 6:18 AM IST