'యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వద్దు'
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దంటూ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దిల్లీలోని జంతర్ మంతర్లో ఆందోళనకు దిగింది.
'యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వద్దు'
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల కోసం చేపడుతున్న అన్వేషణను ఆపేయాలంటూ డీవైఎఫ్ఐ నాయకులు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతుల ఇవ్వకుండా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : దంపతులు అదృశ్యం... సంస్థ లావాదేవీల్లో తేడానే కారణమా?