- ఇదీ చూడండి : 24 గంటల్లో అరెస్ట్... 9 రోజుల్లో ఎన్కౌంటర్
నా కూతురికి ఇప్పుడు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు - DISHA PARENTS RESPOND ON ENCOUNTER AT HYDERABAD
దిశను హత్య చేసి అత్యాచారం చేసిన రేపిస్టులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్కౌంటర్పై దిశ తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమార్తెను దారుణంగా చంపిన మృగాలను ఎన్కౌంటర్ చేయడం సంతోషకరమని అన్నారు. ఇప్పుడు తమ కూతురికి న్యాయం జరిగిందని తెలిపారు.
నా కూతురికి ఇప్పుడు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు
TAGGED:
దిశ తల్లిదండ్రులు