కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో పోలీసుశాఖ మరింత ముందుకు వెళ్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రజలందరూ... భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
రాష్ట్ర ప్రజలకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - రాష్ట్ర ప్రజలకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలందరికి డీజీపీ మహేందర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలందరికి మంచి జరగాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు