డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్ నగర శివారులోని చందానగర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేసేందుకు కృషిచేస్తున్నారంటూ సిబ్బందిని డీజీపీ అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ఠాణాలు చందానగర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నేరాలను కట్టడిచేసేందుకు సాంకేతికను విరివిగా వినియోగించుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకే నోటిఫికేషన్లో 18 వేల మంది సిబ్బందిని భర్తీ చేశామని తెలిపారు. డీజీపీ వెంట సీపీ సజ్జనార్, పలువులు ఉన్నతాధికారులు ఉన్నారు.
చందానగర్ ఠాణాను తనిఖీ చేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్ నగర శివారులోని చందానగర్ ఠాణాను డీజీపీ మహేందర్‌రెడ్డి తనిఖీ చేశారు. సాంకేతిక వినియోగించి నేరాలను కట్టడి చేయడంపై సిబ్బందిని అభినందించారు.
చందానగర్ ఠాణాను తనిఖీ చేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి