రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, కేసుల నమోదు, దర్యాప్తు, సిబ్బంది వంటి తదితర అంశాలపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు.
నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో డీజీపీ తనిఖీ - సందర్శించారు
తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు.
డీజీపీ నారాయణగూడ పోలీస్‌స్టేషన్ తనిఖీ