కేంద్ర బృందం హైదరాబాద్‌ను సందర్శించినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో టెస్టింగ్, పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది. కరోనా రోగుల గుర్తింపునకు తెలంగాణలో డ్యాష్ బోర్డు వినియోగంలో ఉన్నట్లు ప్రకటించింది. కరోనా నిర్ధరణ నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు డ్యాష్ బోర్డులో వివరాలు ఉంటాయని తెలిపింది.
'నిర్ధరణ నుంచి డిశ్చార్జి వరకు డ్యాష్ బోర్డులో వివరాలు' - రాష్ట్రంలో కరోనా కేసులు
కరోనా రోగుల గుర్తింపునకు తెలంగాణలో డ్యాష్ బోర్డు వినియోగంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. వైరస్ నిర్ధరణ నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు డ్యాష్ బోర్డులో వివరాలు ఉంటాయని తెలిపింది.
'నిర్ధరణ నుంచి డిశ్చార్జి వరకు డ్యాష్ బోర్డులో వివరాలు'