తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రెయిన్‌లో చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం - కాకినాడలో దీప్తిశ్రీ మృతదేహం లభ్యం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అపహరణకు గురైన దీప్తిశ్రీ మృతదేహం ఇంద్రపాలెం డ్రెయిన్‌లో గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన దీప్తిశ్రీ కోసం పోలీసులు 3 రోజులుగా గాలించారు.

డ్రెయిన్‌లో చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం

By

Published : Nov 25, 2019, 3:08 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇటీవల అపహరణకు గురైన దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. కాకినాడ ఇంద్రపాలెం డ్రెయిన్‌లో దీప్తిశ్రీ మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన చిన్నారి కోసం పోలీసులు 3 రోజులుగా గాలించారు. ధర్మాడి సత్యం బృందం ఉప్పుటేరులో రెండు రోజులు వెతికింది.

ABOUT THE AUTHOR

...view details