విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, అంబేడ్కర్ స్వార్వత్రిక, తెలుగు యూనివర్సిటీలకు కొత్త ఉపకులపతులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హలైనవారు ఈ నెల 23 వరకు విద్యాశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ప్రస్తుత వీసీల పదవీ కాలం ఈనెల 24తో ముగియనుంది.
వీసీల నియామకానికి ప్రభుత్వ పచ్చజెండా - universities
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొమ్మిది యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.
ఉన్నతమండలి