హరియాణా నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఛండీగడ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హజరుకానున్నారు.
dattatreya: రేపు హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణస్వీకారం - బండారు దత్తాత్రేయ తాజా వార్తలు
హరియాణా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఛండీగడ్‌లో జరిగే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పార్టీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరుకానున్నారు.
dattatreya
గతంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన దత్తాత్రేయను హరియాణా గవర్నర్‌గా నియమించారు. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి:cm kcr: ధాన్యాగారంగా తెలంగాణ.. వ్యవసాయంపై మంత్రివర్గ ఉపసంఘం