కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ గవర్నర్గా నియామకం అవడంపై భాజపా శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కేంద్రం నియమించడం వల్ల హైదరాబాద్ రాంనగర్లోని ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. అనంతరం దత్తాత్రేయకు శాలువా కప్పి మిఠాయిలు తినిపించారు.
దత్తాత్రేయ ఇంటి వద్ద భాజపా శ్రేణుల సందడి - భాజపా శ్రేణులు సంబురాల్లో
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బండారు దత్తాత్రేయ నియామకం పట్ల భారతీయ జనతా పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సవం నెలకొంది. ఈ సందర్భంగా దత్తాత్రేయ ఇంటి వద్ద సందడి నెలకొంది.
దత్తాత్రేయ ఇంటి వద్ద భాజపా శ్రేణుల సందడి
Last Updated : Sep 1, 2019, 11:01 PM IST