ద్విచక్ర వాహనాలపై శిరస్త్రాణం ధరించకుండా వెళ్లే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ద్విచక్ర వాహనంపై వెనకాల కూర్చున్న వ్యక్తి శిరస్త్రాణం ధరించాలనే నిబంధన విధించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు... మరో నిబంధనను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలుకు సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి...
ద్విచక్రవాహనంపై ఇద్దరూ హెల్మెట్ వాడాల్సిందే: ట్రాఫిక్ డీసీపీ - కొత్త ట్రాఫిక్ రూల్స్
అవగాహన లేక కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారని... అందుకోసమే ఇద్దరూ హెల్మెట్ వాడాలనే నిబంధన ప్రారంభించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాదారులకు జరిమానా విధించటం పోలీసుల లక్ష్యం కాదని వెల్లడించారు.
ద్విచక్రవాహనంపై ఇద్దరూ హెల్మెట్ వాడాల్సిందే: ట్రాఫిక్ డీసీపీ