తెలంగాణ

telangana

ETV Bharat / state

రాధాకృష్ణను పరామర్శించిన సీపీఎం ప్రతినిధి బృందం - CPM LEADERS LATEST NEWS

ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను సీపీఎం నేతలు పరామర్శించారు. ఆయన సతీమణి కనకదుర్గ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రాధాకృష్ణను పరామర్శించిన సీపీఎం ప్రతినిధి బృందం
రాధాకృష్ణను పరామర్శించిన సీపీఎం ప్రతినిధి బృందం

By

Published : May 1, 2021, 4:28 AM IST

ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను సీపీఎం ప్రతినిధి బృందం పరామర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్, డి.జి. నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ప్రభాకర్ నగరంలోని ఆంధ్రజ్యోతి డైరెక్టర్ రాధాకృష్ణ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details