తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు' - చాడ వెంకటరెడ్డి

ఔను.. ఆ రెండు పార్టీలు కలిశాయి. లోక్​సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేయడానికి సీపీఐ, సీపీఎం సిద్ధమయ్యాయి. విడిపోయిన 10 ఏళ్ల తర్వాత ఎన్నికల బరిలో నిలిచారు. కచ్చితంగా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి.

సీపీఐ, సీపీఎం కార్యదర్శులు

By

Published : Mar 25, 2019, 11:57 AM IST

లోక్​సభ బరిలో సీపీఎం, సీపీఐ కలిసి నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నాయి. పదేళ్ల తర్వాత కలిసిన కమ్యూనిస్టులు గడిచిన కాలంలో చాలా కోల్పోయామంటున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్​కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

సీపీఐ, సీపీఎం కార్యదర్శులతో మా ప్రతినిధి శ్రీనివాస్​ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details