ప్రజల భాగస్వామ్యంతో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకొని నిమజ్జన ప్రక్రియను సాఫీగా ముగించామని సీపీ అన్నారు. 15 రోజులగా నగర పోలీసులు వినాయక ఉత్సవాల బందోబస్తులో పాల్గొన్నారని తెలిపారు. గణనాథుని నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖతో పాటు అన్ని విభాగాల సిబ్బంది కృషి చేశారని అంజనీ కుమార్ తెలిపారు.
ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం: సీపీ అంజనీ కుమార్
ప్రజల భాగస్వామ్యంతో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నివిభాగాల సిబ్బంది కృషి చేశారని అభినందించారు.
ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం :సీపీ అంజనీ కుమార్