తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏమైందో..ఏమో.. గోశాలలో 100 ఆవులు మృతి! - goshala

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ శివారు ప్రాంతం తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని ఆవులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. పోస్టుమార్టం తరువాత మృతికి గల కారణాలు తెలియనున్నాయి.

cows

By

Published : Aug 10, 2019, 10:12 AM IST

Updated : Aug 10, 2019, 1:05 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ శివారు ప్రాంతంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో100ఆవులు మృతి చెందాయి.రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చావుబతుకుల మధ్య మరికొన్ని ఆవులు కొట్టుమిట్టాడుతున్నాయి.పోస్టుమార్టం అనంతరం ఆవుల మృతికి కారణాలు చెబుతామని పశువైద్యులు తెలిపారు.

ఏమైందో..ఏమో..గోశాలలో 100 ఆవులు మృతి!
Last Updated : Aug 10, 2019, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details