తెలంగాణ

telangana

ETV Bharat / state

కింగ్​ కోఠి ఆస్పత్రిలో వ్యాక్సినేషన్​ ప్రారంభం

హైదరాబాద్​లో కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. కింగ్​ కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో.. గోషామహల్​ ఎమ్మెల్యే రిబ్బన్​ కట్ చేసి టీకా ప్రక్రియను ప్రారంభించారు.

covid vaccination, king koti hospital, mla rajasingh
ఎమ్మెల్యే రాజా సింగ్​, కింగ్​ కోఠి ఆస్పత్రి, కొవిడ్​ వ్యాక్సినేషన్​

By

Published : Jan 16, 2021, 1:43 PM IST

హైదరాబాద్ కింగ్​ కోఠిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర నాథ్, వ్యాక్సిన్ ఇన్​ఛార్జ్ దీప్తి ప్రియాంకతో కలిసి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. రిబ్బన్ కట్ చేసి టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.

మొట్టమొదటగా రాజేంద్రనాథ్​ టీకా తీసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బంది, అంగన్ వాడీ, ఆశా వర్కర్లు ఇలా మొత్తం 30మందికి టీకా ఇచ్చారు.

ఇదీ చదవండి: గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details