రాష్ట్రంలో 531కి చేరిన కరోనా కేసులు - today updates
రాష్ట్రంలో 531కి చేరిన కరోనా కేసులు
21:54 April 12
రాష్ట్రంలో 531కి చేరిన కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మరింత పెరిగింది. తాజాగా 28 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 531కి చేరింది.
నేడు మరో ఇద్దరు మృతి చెందగా... మృతుల సంఖ్య 16కు చేరుకుంది. చికిత్స పొందుతున్న వారిలో ఈరోజు మరో ఏడుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 103కి చేరింది.
Last Updated : Apr 12, 2020, 11:54 PM IST