మంగళవారం ఒక్కరోజే 1,20,722 మందికి కరోనా టీకా - కరోనా వ్యాక్సిన్ వార్తలు
కరోనా టీకా
10:28 April 21
మంగళవారం ఒక్కరోజే 1,20,722 మందికి కరోనా టీకా
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మంగళవారం 1,20,722 మందికి తొలి డోస్ ఇవ్వగా.. 18,468 మందికి రెండో డోస్ టీకా ఇచ్చారు.
తెలంగాణలో ఇప్పటివరకు 28,68,553 మందికి తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 40వేల 132 మందికి రెండోడోస్ టీకాలిచ్చారు.
ఇదీ చదవండి:శ్రీరామనవమి రోజున ఏం చేయాలి?